Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

విద్యుత్ స్తంభం ఏర్పాటు

Kasipet News/ Rottapalli:- (Nov 15)
కాసిపేట మండలం రొట్టెపల్లి గ్రామ పంచాయతీలోని
చిక్రంగూడ గ్రామంలో పవర్ వీక్ లో భాగంగా సర్పంచ్ పెంద్రం కవిత-హన్మంతు శుక్రవారం వేలాడీన విద్యుత్ తీగల క్రింద పోల్ వేయించారు. సర్పంచ్ మాట్లాడుతూ వేలాడుతున్న విద్యుత్ తీగలు వల్ల ప్రజలకు ప్రమాదం జరగకుండా విద్యుత్ పోల్ లను వేయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ పెంద్రం కవిత హన్మంతు, కారోభార్ పెంద్రం జగన్, గ్రామస్తులు పాల్గొన్నారు.

 విద్యుత్ పోల్ ని తరలిస్తున్న చిత్రం

 మీ గ్రామంలో జరిగే సంఘటనలు మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్ 9642474160
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App