Kasipet Mandal News:-
మండలంలోని పెద్దనపల్లి (నాయకపుగూడెం) బ్రిడ్జి
సమీపంలో దేవాపూర్ వైపు వెళ్లే లారి వేగంగా వచ్చి గొర్రెలను ఢీ కొట్టడంతో రెండు గెర్రెలు చనిపోయాయి. గొర్రెలు ముత్యంపల్లికి చెందిన దాడి బుచ్చయ్య వీగా తెలుస్తుంది. దాడి బుచ్చయ్య తనకు న్యాయం చేయాలనీ, నష్టపరిహారం ఇప్పించాలని పోలీస్ లను ఆశ్రయించాడు.

![]() |
లారీ ఢీకొనడంతో మృతి చెందిన గొర్రెలు |