Kasipet News/Peddanapalli:- (Nov 23)
Kasipet మండలంలోని పెద్దనపల్లి గ్రామ
పంచాయతీ సోమగూడెం లే-ఔట్ కాలనీలో మహిళా సంఘాలకు మరుగుదొడ్డి ఉపయోగం, ఇంకుడుగుంతలు, చెత్త సేకరణ అంశాలపై శుక్రవారం పంచాయతీ కార్యదర్శి నాగరాజు ఆధ్వర్యంలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యక్తిగత మరుగుదొడ్లతో పాటు ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలన్నారు. పరిసరాల్లో చెత్త చెదారం లేకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అందరు ఏకమై ప్లాస్టిక్ లేకుండా ఏరివేయాలన్నారు. మహిళ సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Source from:- Sakshi