Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రియాంక రెడ్డి హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

Kasipet News/Muthyampally:-
Kasipet మండలంలోని ముత్యంపల్లి గ్రామంలో
యువకులు శంషాబాద్ లో హత్యకు గురైన యువ పశువైద్యురాలు ప్రియాంక రెడ్డి ఆత్మకు శాంతి కలగాలని శనివారం కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని, నిందితులను కఠినంగా శిక్షించాలని వారు కోరారు. వేల్పుల గంగ, బుచ్చయ్య, అనిల్, కిరణ్, వేణు, సాయి తదితరులు పాల్గొన్నారు.





Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App