Kasipet Mandal News:-
Kasipet తహసీల్దార్ గా భూమేశ్వర్
గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ప్రసాద్ వర్మ జైపూర్ కు బదిలీపై వెళ్లారు. పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో పనిచేస్తున్న భూమేశ్వర్ కాసిపేటకు బదిలీపై వచ్చారు.
Source from :- Andhra Jyothy
Created By Digital Shiva
Copyright © Reserved with Kasipet Mandal App