Kasipet News/Laxmipur:-
కాసిపేట మండలంలో లయన్స్ క్లబ్ ఆఫ్
సోమగూడెం వారి ఆధ్వర్యంలో మధుమేహ వ్యాధి నిర్ధారణ శిబిరాలు కొనసాగుతున్నాయి. లక్ష్మీపూర్ గ్రామంలో ఆదివారం మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. క్లబ్ అధ్యక్షుడు గొంది వెంకటరమణ మాట్లాడుతూ మారుమూల ప్రాంతమైన లక్ష్మీపూర్ గ్రామంలో సేవా కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో 60 మందికి పైగా ప్రజలు మధుమేహ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకున్నారని తెలిపారు. క్లబ్ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేస్తామని, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ కోశాధికారి దూడం మహేష్, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్ధాల భాస్కర్, సోమయ్య, సర్పంచ్ ఆడే సౌందర్య, ఆడే శంకర్, కోడప గంగు, గంగారావు, భీంరావ్, ప్రజలు పాల్గొన్నారు.

చీరల పంపిణీ:-
మండలంలోని కొలాంగూడా (కుర్రెగడ్) గ్రామంలో ఆదివారం లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ, క్లబ్ కోశాధికారి దూడం మహేష్, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్థాల భాస్కర్, సమ్మయ్య, మహిళలు పాల్గొన్నారు.