Kakatiya University:-
డిగ్రీ విద్యార్థులు ఎదురు చూస్తున్న పరీక్ష
తేదీలు విడుదలయ్యాయి. కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ సెమిస్టర్ పరీక్ష తేదీలను కేయు బోర్డ్ ప్రకటించింది. కాకతీయ యూనివర్సిటీ బిఎ, బీకాం, బిఎస్సి 1, 3, 5 సెమిస్టర్ పరీక్షలు నవంబర్ 29 నుండి జనవరి 2 తేది వరకు జరగనున్నాయి. 3rd & 5th సెమిస్టర్ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మరియు మొదటి సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరగనున్నాయి.కింద ఇవ్వబడ్డ లింక్ క్లిక్ చేసి Timetable డౌన్లోడ్ చేసుకోండి.
Download Timetable