Kasipet Mandal News:-
Kasipet మండలంలోని గ్రామాలలో శుక్రవారం
గ్రీన్ ఫ్రైడే లో భాగంగా గ్రామలలో నాటిన మొక్కలకు నీరు పోశారు. గ్రామాల్లో, కార్యాలయ ఆవరణలో నాటిన మొక్కలకు సైతం పంచాయతీ సిబ్బంది, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శుల ఆధ్వర్యంలో నీరు పోశారు. కార్యక్రమంలో ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్ లు, ఉప సర్పంచ్ లు, వార్డ్ మెంబర్లు, గ్రామ పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.