Kasipet News/Muthyampalli:- (Nov 19)
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామ పంచాయతీ
కార్యాలయంలో సోమవారం నిర్వహించే ఉపాధి హామీ గ్రామసభ అధికారులు ఎవరు హాజరు కాకపోవడంతో అధికారుల తీరు పట్ల ప్రజా ప్రతినిధులు, గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఉదయం 11 గంటలకు నిర్వహించే గ్రామ సభ సాయంత్రం అయిన అధికారులు ఎవరూ రాలేదని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజా ప్రతినిధులు మాట్లాడుతూ గ్రామ సభకు గైహాజరైన అధికారుల తీరు పట్ల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఇంత నిర్లక్ష్యం వహించిన అధికారులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. సర్పంచ్ బాదు, జడ్పిటిసి చంద్రయ్య, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఉప సర్పంచ్ బోయిని తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Eenadu