Kasipet News/Somagudem:-
రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని సర్పంచ్
ప్రమీల గౌడ్ అన్నారు. Kasipet మండలంలోని సోమగూడెం గ్రామపంచాయతీ పరిధిలోని చొప్పరిపల్లికి చెందిన రైతు కొండగొర్ల తిరుపతి పండించిన పంట దిగుబడి రాకపోవడంతో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకోగా, వారి కుటుంబానికి ప్రభుత్వం నుండి వచ్చిన ఆరు లక్షల చెక్కును సర్పంచ్ గురువారం కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రైతు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడం కోసం ప్రభుత్వం రైతు భీమా పథకం ప్రవేశపెట్టిందన్నారు. ఎంపీటీసీ సభ్యురాలు మల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu