Kasipet News/Komatichenu:-
30 రోజుల ప్రణాళిక ముగిసింది కానీ
మండలంలోని విద్యుత్ స్తంభాలు, తీగల సవరణ మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఒరిగిన స్తంభాలు, నియంత్రికల చుట్టే ఏపుగా అల్లుకున్న గడ్డి తీగలు, సరఫరాకు ఆటంకంగా మారుతున్నాయి. కోమటిచెను గ్రామంలోని విధ్యుత్ నియంత్రిక, తీగలకు ఇలా గడ్డి తీగలు అల్లుకొని విద్యుత్ సరఫరాలో తరచు అంతరాయం ఏర్పడుతోంది. విద్యుత్ శాఖ అధికారులు వీటిని గమనించి తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.
Source from:- eenadu