App Update చేయండి... Ads లేకుండా వార్తలను చదవండి...

Ignore If Alredy Update

కొనసాగుతున్న ఈజీఎస్ గ్రామసభలు

Kasipet News/ konur:- (Nov12)
2020-21 ఆర్థిక సంవత్సరానికిగాను ఉపాధి
హామీలో పనుల గుర్తింపు కోసం చేపడుతున్న గ్రామసభలు సోమవారం కోనూరు, బుగ్గగూడెం గ్రామ పంచాయతీ కార్యాలయం ఆవరణలో నిర్వహించారు. ఏపీవో స్వాతి మాట్లాడుతూ 2020-21 ఆర్థిక సంవత్సరంలో చేపట్టబోయే ఆర్థిక ప్రణాళికలను తయారు చేయాలని ఆమె కోరారు. రైతులు వరి పొలాల్లో చేపట్టే పనులను గుర్తించి దరఖాస్తులను అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు అప్పని స్వరూప, ఏదుల విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి ప్రసాద్ గౌడ్, శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. 

Source from:- Andhra Jyothi


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App