Kasipet Mandal News:- (Nov 14)
Kasipet మండలంలోని గ్రామాలలో ప్రతి
మంగళవారం డ్రైడే, శుక్రవారం గ్రీన్ డే నిర్వహించాలని ఎంపీడీవో ఎంఏ అలీం సూచించారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీవో, ఏపీవో, ఈసీ, ఈజీఎస్ టీఏలు, పంచాయతీ కార్యదర్శులు, జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు ఎంపీడీవో సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామపంచాయతీ ప్రత్యేకాధికారులు, సర్పంచ్, ఉప సర్పంచ్, సభ్యులు నిల్వ ఉన్న నీటిని తొలగించేలా అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో ఎంపీవో మేఘమాల, ఈజీఎస్ ఏపీఓ స్వాతి, ఈసీ భీమన్న, పంచాయతీ కార్యదర్శులు ప్రసాద్, నాగరాజు, ఇసాక్, కవిత, జూనియర్ పంచాయతీ కార్యదర్శులు, టిఏలు తదితరులున్నారు.
Source from:- Sakshi