Kasipet News/Malkepalli:-
డిసెంబర్ 9న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో
జరిగే ఆదివాసుల బహిరంగ సభ ఛలో ఢిల్లీ కార్యక్రమానికి మండలంలోని మల్కెపల్లి స్కూల్ కాంప్లెక్స్ ఉపాధ్యాయులు 60 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని శనివారం ఆదివాసీ సంఘాల జిల్లా కమిటీ నాయకులకు అందించారు. బహిరంగ సభ విజయవంతం అవడానికి ఆదివాసి ఉపాధ్యాయులు తమవంతుగా ఆర్థిక సహాయం అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో కన్వీనర్ సోయం జంగు, కో-కన్వీనర్ ఆడ జంగు, ఉపాధ్యాయులు నారాయణ, భీమయ్య, లక్ష్మణ్, చందు, గౌరుబాయి, సిడాం అంబారావు. గురువయ్య, సమ్మయ్య, మొండయ్య, కృష్ణారావు తదితరులున్నారు.