Kasipet News/Dhubbagudem:-
Kasipet మండలంలోని దుబ్బగూడెం గ్రామస్తులు
నీటి సమస్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. ఉన్న చేతిపంపులు సైతం సరిగా పనిచేయడం లేదని, అధికారులు, ప్రజాప్రతినిధులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమకు మిషన్ భగీరథ పైప్ లైన్ వేయాలని వారు డిమాండ్ చేసారు. రోడ్డుపై రాస్తారోకో చేయడానికి సిద్ధపడి పోలీసులకు సమాచారం ఇవ్వగా పంచాయతీ కార్యదర్శిని పిలిచి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో విరమించారు. పోలీసులు పంచాయతీ కార్యదర్శిని పిలిచి వాల్ రిపేర్ కు ఏర్పాటు చేయడంతో ప్రజలు శాంతించారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, యువకులు, మహిళలు పాల్గొన్నారు.
Source from :- Sakshi