Kasipet News/ Devapur:- (Nov 13)
దేవాపూర్ గ్రామంలోని పెద్దగూడ పశువులు వెళ్లే
రహదారి మొత్తం బురదమయం కావడంతో పశువులు వెళ్ళలేక అవస్థలు పడ్డాయి. ఇది చూసి సర్పంచి తిరుమలకు గ్రామస్తులు వివరించారు. స్పందించిన సర్పంచ్ తిరుమల మంగళవారం తాత్కాలికంగా మట్టి రోడ్డు నిర్మించారు. సర్పంచ్ కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎలాంటి సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలన్నారు.
Source from:- eenadu