Kasipet Mandal News/ Devapur:-
లయన్స్ క్లబ్ ఆఫ్ సోమగూడెం
వారు Kasipet మండలం Devapur లోని ఆంజనేయస్వామి ఆలయంలో జీవితంలో మంచిగా స్థిరపడ్డ, ఉన్నత వర్గాల మహిళల దగ్గర నుండి సేకరించిన చీరలను నిరుపేద మహిళలకు పంపిణి చేసారు. మండలంలో ఉన్నతంగా స్థిరపడిన కుటుంబాలవారు ఇంకా వివిధ రకాల వస్త్రములు కాని, వస్తువులను కాని వారికి అవసరం లేనివి లయన్స్ క్లబ్ ను సంప్రదించి అందజేస్తే వాటిని మేము పేదలకు అందజేస్తాము అని గొంది వెంకటరమణ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గొంది వెంకటరమణ, కార్యదర్శి వేముల కృష్ణ, కోశాధికారి దూడం మహేష్, సహకార సంఘం ఉపాధ్యక్షుడు మెరుగు శంకర్, వార్డు సభ్యులు శ్రీనివాస్, ఆంజనేయస్వామి ఆలయకమిటి సభ్యులు కృష్ణ మోహన్, గిరిజన నాయకులు కొమ్ముల బాపు, ఆలయ కమిటి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
మీ గ్రామంలో జరిగిన సంఘటనలను మాకు తెలియజేయండి. మా వాట్సాప్ నెంబర్:- 9642474160