Kasipet News/ గట్రావుపల్లి:- (Nov 22)
వచ్చే నెల 9న తుడుందెబ్బ ఆధ్వర్యంలో
నిర్వహిస్తున్న ఆదివాసి ఛలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని గట్రావుపల్లి సర్పంచ్ పేంద్రం రాజు పేర్కొన్నారు. Kasipet మండలం గట్రావుపల్లి గ్రామంలోని సాలె గూడెంలో గురువారం ఆదివాసి నాయకులు గోడపత్రికలు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... చలో ఢిల్లీకి ప్రతి ఇంటి నుండి ఒకరు ప్రయాణం కావాలని కోరారు. ఎస్టీ జాబితా నుండి లంబాడీలను తొలగించే వరకు తమ ఉద్యమం ఆగదన్నారు. ఆత్రం జంగు, గణపతి, మానిక్ రావు, భూదేవి, ప్రభాకర్, ఆత్రం లింగు, గోపి, రాజు, రఘు తదితరులు పాల్గొన్నారు.
Source From :- Eenadu