Kasipet Mandal News:- (Nov 14)
అకాల వర్షాలకు దెబ్బతిన్న వరి, పత్తి పంటలను
గత వారం రోజులుగా పరిశీలిస్తున్నామని ఏవో వందన తెలిపారు. 12 గ్రామాల్లో పర్యటించామని... 30 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట నష్టపోయినట్లు గుర్తించామని చెప్పారు. పత్తి పంట ఎర్రబడటం గుర్తించామన్నారు. నివారణకోసం లీటరు నీటికి 100 గ్రాముల యూరియాను కలిపి పిచికారి చేసుకోవాలి అని ఆమె రైతులకు సూచించారు.
Source from:- eenadu