Kasipet Mandal News:- (Nov 16)
బాల్య వివాహాలు చేయడం వల్ల వచ్చే అనర్థాలను
సిడిపిఓ ఉమాదేవి విద్యార్థులకు వివరించారు. మండలంలోని Kasipet జిల్లాపరిషత్ పాఠశాలలో శుక్రవారం ఐసిడిఎస్ ఆధ్వర్యంలో బాలల హక్కుల వారోత్సవాలలో భాగంగా విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆడపిల్లల అక్రమ రవాణా, బాల్య వివాహాలపై విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించారు. అనంతరం ఆడపిల్లలను రక్షించాలని కోరుతూ ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో సూపర్ వైజర్ శుభ, సుజాత, సుమలత తదితరులు పాల్గొన్నారు.
Source From :- Eenadu