Kasipet Mandal News:- (Nov 14)
కాసిపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్
స్కూల్ & జూనియర్ కాలేజీలో ఘనంగా బాలల దినోత్సవాన్ని జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మొదట చాచానెహ్రు గారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తరువాత విద్యార్థిని, విద్యార్థులకు వివిధ రకాల పోటి కార్యక్రమంలు స్పీచ్,వ్యాస రచన, పాటల పోటీలు, డ్యాన్స్ కార్యక్రమములు నిర్వహించారు. పోటీలో గెలిచిన వారికి బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ అందె నాగమల్లయ్య గారు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షులు రాజేశం, వైస్ చైర్ పర్సన్ శ్రీవాని, స్కూల్ యాజమాన్య కమిటీ సభ్యులు మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

కాసిపేట మండలంలోని రాంపూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బాలల దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమగూడెం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో విద్యార్థులకు నోట్ బుక్ లు అందించారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు గొంది వెంకటరమణ, క్లబ్ సభ్యులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.