Kasipet Mandal News:-
Kasipet టు ఇంక్లైన్ గనిపై డిసెంబర్ 1న
కొత్తగూడెంలో నిర్వహించనున్న సభకు సంబంధించిన చలో కొత్తగూడెం పోస్టర్ ను బిఎంఎస్ నాయకులు విడుదల చేశారు. వారు మాట్లాడుతూ.... బిఎంఎస్ 26వ రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలో నిర్వహించడం జరుగుతుందని, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో నాయకులు ప్రదీప్ కుమార్, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Source from:- sakshi