Kasipet News/ kasipet:- (Nov 14)
గ్రామాలలో సిసి కెమెరాల ఏర్పాటు తప్పనిసరి
అని, ఏమైనా సంఘటనలు జరిగినప్పుడు అవి ప్రధాన భూమిక పోషిస్తాయని kasipet ఎస్ఐ రాములు సూచించారు. బుధవారం kasipet మండల కేంద్రంలో గ్రామస్తులకు సీసీ కెమెరాల పై అవగాహన సమావేశం నిర్వహించారు. సీసీ కెమెరాలతో దొంగతనాలను చాలా వరకు అరికట్టవచ్చన్నారు. ఈ సందర్భంగా గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. గ్రామంలో ఎవరైనా అపరిచిత వ్యక్తులు కనబడితే, ఏమైనా అసాంఘిక కార్యకలాపాలు జరిగితే వెంటనే సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రజలకు పోలీసుల సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అన్నారు. స్థానిక నాయకులు, గ్రామస్తులు తదితరులున్నారు.
Source from:- Sakshi