Kasipet News/ Venkatapur:- (Nov 15)
Kasipet మండలం వెంకటాపూర్ గ్రామంలో
డి.ఎం.ఎఫ్.టీ నిధులు 5 లక్షల రూపాయలతో నిర్మించిన సిసి రోడ్డు పనులను గురువారం ఎంపీడీవో అలీం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించాలని గుత్తేదారులకు సూచించారు. ఇంకుడు గుంతల పనులను పరిశీలించారు. ప్రతి ఒక్కరూ ఇంకుడుగుంతలు నిర్మించుకోవాలని కోరారు. ఇంటి ఆవరణలో పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సౌందర్య, జేఏ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు.
Source from:- Eenadu