Kasipet Mandal News:- (Nov 24)
కాసిపేట మండలంలోని ప్రతి వీధికి బోరుబావి
ఏర్పాటు చేసి మంచి నీటిని అందిస్తామని జడ్పిటిసి సభ్యుడు చంద్రయ్య అన్నారు. మండలంలోని గుర్వాపూర్ గ్రామంలో డి.ఎం.ఫ్.టీ నిధులనుండి మంజూరు చేసిన రెండు బోరుబావి పనులను శనివారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ తెరాస ప్రభుత్వంలో ప్రతి ఇంటికి మంచినీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు. సర్పంచ్ బాదు, వైస్ ఎంపీపీ విక్రమ్ రావు, ఉప సర్పంచులు బోయిని తిరుపతి, పిట్టల సుమన్, శ్రీను, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Source from:- eenadu