Kasipet News/Somagudem:- (Nov 22)
Kasipet మండలంలోని సోమగూడెం బ్యాడ్మింటన్
క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించే బ్యాడ్మింటన్ పోటీలు కాసిపేట ఎస్ఐ రాములు ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. సోమగూడెం మైదానంలో సాయంత్రం డబుల్స్ పోటీలు ప్రారంభమయ్యాయి. వివిధ మండలాల నుండి క్రీడాకారులు పేర్లు నమోదు చేసుకున్నారు. ఈసందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ... వయసుతో సంబంధం లేకుండా క్రీడలలో పాల్గొంటే మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం చేకూరుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మిట్టపల్లి రమేష్, వెంకటేశ్వర్లు, మహేష్, బాబ్జి అరుణ్, రక్షన్, సంతోష్, బన్ను తదితరులు పాల్గొన్నారు.
Source From :- Eenadu