News info:- ఐటిఐ పూర్తి చేసిన అభ్యర్థులకు
సింగరేణి సంస్థ అప్రెంటీస్ నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 7 నుండి 16వ తేదీ వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. మొదట www.apprenticeship.gov.in website లో అభ్యర్థులు తమ వివరాలను నమోదు చేసి అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతకుముందు రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులు వారి వివరాలు
అప్డేట్ చేయబడి ఉందా లేదా అని చెక్ చేసుకోండి. అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ నెంబర్ తో www.scclmines.com/apprenticeship తమ వివరాలు నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాలి. మీకు దగ్గర ఉన్న MVTC (Bellampalli/kothagudem/Ramagundam-2) లో అప్రెంటిస్ రిజిస్ట్రేషన్ పత్రం, SCCL portal లో దరఖాస్తు చేసిన పత్రానికి కింద ఇవ్వబడిన పత్రాలు జతచేసి నవంబర్ 23 లోగా ఇవ్వాలి.
సెలక్షన్ ప్రాసెస్ :-
👉 ITI లో వచ్చిన మార్కులు, పాస్ అయిన ఇయర్ ఆధారంగా సెలెక్ట్ చేస్తారు.
👉 సింగరేణి employee కి మరియు
Employees పిల్లలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది.
👉 80:20 నిష్పత్తి ప్రకారం లోకల్, నాన్ లోకల్ అభ్యర్థులను సెలెక్ట్ చేయడం జరుగుతుంది.
MVTC లో ఇవ్వవలసిన పత్రాలు:-
👉 Date of Birth (SSC memo)
👉 ITI certificate
👉 Passport size photos 3
👉 Caste certificate
👉 Aadhar card
👉 PAF/ PDF (if employees/ employee children)
👉 TC
పైవన్నీ రెండు జతలు ఇవ్వాలి.