Kasipet News/Somagudem:- (Nov 15)
ఈనెల 19న సోమగూడెం శిశుమందిర్
క్రీడామైదానంలో జిల్లా స్థాయి వాలీబాల్ క్రీడా జట్లను ఎంపిక చేయనున్నట్లు జిల్లా అసోసియేషన్ అధ్యక్షుడు నల్ల శంకర్ అన్నారు. గురువారం సోమగూడెంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 19న సోమగూడెం లోని సరస్వతి శిశు మందిర్ మైదానంలో ఉమ్మడి జిల్లా జట్లను ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. సీనియర్, జూనియర్ లతో పాటు బాల, బాలికల జట్లను ప్రకటిస్తామన్నారు. జిల్లా జట్టుకు ఎంపికైన వారు ఈనెల 24 నుండి 27 వరకు ఖమ్మం లో జరిగే అంతరాష్ట్ర పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించే జట్టులో ఎంపిక విద్యార్థులు 9440594508 నెంబర్కు సంప్రదించాలన్నారు. మంచిర్యాల, నిర్మల్, అదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాల నుండి ఆసక్తి గల క్రీడాకారులు సంప్రదించాలన్నారు.
Source from:- Andhra Jyothi