Kasipet Mandal News:-
కాసిపేట మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
మండల కేంద్రంలోని ఇందిరాగాంధీ విగ్రహము వద్ద ఇందిరాగాంధీ 102 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం నుద్దేశించి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిద్దం తిరుపతి మాట్లాడుతూ స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ దేశానికి మొట్టమొదటి మహిళా ప్రధానిగా, ఉక్కు మహిళగా దేశానికి పేద ప్రజలకు మంచి మంచి పథకాలు గరిబిహటవో, బ్యాంకుల జాతీయీకరణ లాంటి కార్యక్రమాలు చేపట్టారు ఇప్పటికీ ఇందిరమ్మ రాజ్యం రావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని ప్రజలందరు కాంగ్రెస్ పార్టీని బలపరాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి పెద్దనపల్లి గ్రామ సర్పంచ్ వేముల కృష్ణ, గోలేటి స్వామి, కూకట్ల దేవేందర్, మైదం రమేష్, మల్లెత్తుల రాజేశం, జాడి శివ, ఆకుల రవి తదితరులు పాల్గొన్నారు.