Kasipet Mandal News / Devapur/ Pallamguda:- (oct 20) Kasipet మండలంలోని Pallamguda, Devapur పంచాయతీలోని వార్డుసభ్యుల ఉపఎన్నికకు సంబంధించి ఓటరు
తుదిజాబితాను శనివారం ఎంపీడీవో అలీం ప్రకటించారు. Pallamguda పంచాయతీలోని 5 వ వార్డు, Devapur పంచాయతీలోని 11 వ వార్డులకు ఉపఎన్నిక నిర్వహించేందుకు ఓటర్ల జాబితాను విడుదల చేశామన్నారు.
Pallamguda పంచాయతీలోని 5 వ వార్డులో 83 ఓట్లు ఉండగా ఎం.పీ.పీ పాఠశాలను పోలింగ్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగిందని, Deavpur 11 వ వార్డులో 462 ఓట్లు ఉండగా కార్మెల్ గిరి కాన్వెంట్ స్కూల్లో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
Source From:- Andhra Jyothy