Kasipet Mandal News / గట్రావుపల్లి:- (oct 20) Kasipet మండలంలోని గట్రావుపల్లి గ్రామంలో గిరిజనులకు ఇవ్వాల్సిన పట్టా పాస్ పుస్తకాలపై వీఆర్ఏలు ఇష్టారాజ్యంగా
వ్యవహరిస్తున్నారని సాలెగూడంకు చెందిన ఇస్రు పటేల్ ఆగ్రహం వ్యక్తం చేసారు. గ్రామంలోని పేంద్రం ఇస్రు, తండ్రి మానుకు, సిడాం మారు, తండ్రి బాజులకు పట్టా పాస్ పుస్తకాలను అందజేసి అందరికి ఇచ్చినట్లుగా ఫోటో తీసుకోని వెళ్లడం సరైన పద్దతి కాదని, గ్రామా పంచాయితీలో మరెంతో మంది గిరిజనులకు పాస్ బుక్ లు అందలేదని, గతంలో వున్నా వీఆర్ఏ వద్దనే పాత పుస్తకాలతో పాటు కొత్తవి ఉన్నాయని, పలుమార్లు దరఖాస్తు చేసుకున్నప్పటికీ గిరిజనులకు అందడం లేదని వారు మండిపడుతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అందరికి పట్టా పాస్ పుస్తకాలూ అందేలా చూడాలని వారు కోరుతున్నారు.
Source from:- Andhra prabha