Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

వ్యవసాయాధికారుల సూచనలు పాటించాలి: AO వందన

Kasipet Mandal News/ Muthyampally:- 
(oct 18) రైతుల వారి పంటలో ఎలాంటి  చీడ పురుగులు సంభవించిన ముందుగా వ్యవసాయాధికారుల సూచనలు, సలహాలు పాటించి
పిచికారీ చేయాలనీ  ఏవో  వందన అన్నారు. Kasipet మండలం Muthyampally లోని  పత్తి పంటలను గురువారం ఆమె పరిశీలించారు. ఈ సందర్బంగా  ఆమె మాట్లాడుతూ ... రైతులు  నేరుగా ఎరువుల దుకాణాల్లో  మందులు తీసుకుంటే నష్టపోయే అవకాశం ఉందన్నారు. రైతులు ముందుగా వ్యవసాయాధికారుల సూచనలు తీసుకోని  ఎరువులు, మందులు తీసుకోవాలన్నారు. ఏఈఓలు శ్రీధర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

source from : eenadu news 
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App