Kasipet Mandal News:- (oct 20) గత కొద్ది రోజులుగా కల్కి భగవాన్ మీద వస్తున్న ఆరోపణలు అవాస్తవమని Kasipet మండలం
కల్కి మానవ సేవ సభ్యులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఎలక్ట్రానిక్ మీడియాలో వస్తున్న ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నామని గత 20 సంవత్సరాలుగా కాసిపేట మండలం నుండి కలిసికట్టుగా సత్యలోకం వెళ్లడం జరుగుతుందన్నారు. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు లేవని, ధర్మాన్ని కాపాడేందుకు కృషి చేయడం జరుగుతుందన్నారు. హిందూ ధర్మాన్ని నాశనం చేసేందుకు కొందరు చేస్తున్న కుట్రలు ఎవరు నమ్మరాదన్నారు. కల్కి మానవసేవ సమితి సభ్యులు భగీరథ్ రెడ్డి, గారె నారాయణ, సత్య, అనిత, వాసుదేవ్, అశోక్, సిద్ధార్థ, శ్రీను, కిషన్ తెలిపారు.
Source from:- Sakshi news.