Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

నేడు మండలంలో విధ్యుత్ సరఫరాకు అంతరాయం.

Kasipet Mandal News:- (oct 17)
నేడు kasipet మండలంలో విధ్యుత్ సరఫరాకు అంతరాయం ఉంటుందని విధ్యుత్ శాఖ అధికారి laxman తెలిపారు. సింగరేణి
33కేవీ సబ్స్టేషన్లో మరమ్మతుల కారణంగా అంతరాయం ఉంటుందని, విద్యుత్ వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Source from:- andraprabha
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App