Kasipet Mandal News/ Somagudem:- (oct 22) సోమగూడెం నుండి కేకే ఉపరితల వరకు ప్రమాదకరంగా ఉన్న
గుంతలను సోమగూడెంకు చెందిన యువకులు సోమవారం శ్రమదానం నిర్వహించారు. ప్రమాదకరంగా మారిన కొన్ని గుంతల్లో మట్టి కంకర వేసి పూడ్చి వేసి ఔదార్యం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో భరత్, సాయితే, విక్రం పాల్గొన్నారు
Source from:- eenadu news