Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

అధికారులతో సమీక్ష సమావేశం

kasipet mandal news/ kasipt:- (18 oct)
కాసిపేట మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీడీఓ ఎం.ఏ.అలీం ,ఈజిఎస్ సిబ్బంది గ్రామాల ప్రత్యేకాధికారులు
 పంచాయతీ  కార్యదర్శులతో పలు అంశాలపై సమీక్ష నిర్వహించారు. 22 అంశాలతో నిర్వహించిన సమావేశంలో హరితహారం,రోడ్డు పక్కన 
నాటిన మొక్కలకు బోర్డులు ఏర్పాటు చేయడం, మొక్కల వివరాలతోపాటు 30 రోజుల ప్రణాళికలో చేపట్టిన కార్యక్రమాలు, గ్రామాల్లో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై చర్చించారు. ఎంఈఓ దామోదర్, ఏపీఓ స్వాతి, ఈ.ఓ.పీ.ఆర్.డి మేఘమాల, ప్రత్యేకాధికారులు , ఈజిస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

source from:- sakshi news
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App