Kasipet Mandal News:-
Kasipet మండలంలోని తెలంగాణ మోడల్ స్కూల్ లో శుక్రవారం
అమ్మానాన్న యూత్ వెల్ఫేర్ సొసైటీ పిల్లలు, వృద్ధుల ఆశ్రమం మందమర్రికి రూ. 17,235 ఆర్థిక సహాయం అందజేశారు. వృద్ధుల ఆశ్రమం కోసం విద్యార్థులు ఉదార స్వభావం తో డబ్బులను జమ చేసినట్టు ప్రిన్సిపల్ తెలిపారు. విద్యార్థుల చేతులమీదుగా ట్రస్ట్ చైర్ పర్సన్ తులాల శ్రీలతకు అందజేసినట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Source from:- sakshi news