Kasipet Mandal News/ Devapur:-
Kasipet మండలంలోని Devapur ఓరియంట్ సిమెంట్ కంపెనీ లో విధులు నిర్వహిస్తున్న మార తిరుపతి అనారోగ్యంతో మృతి చెందినట్లు
తోటి కార్మికులు తెలిపారు. అతను కంపెనీలో 15 సంవత్సరాలుగా లాబోరేటరీ లో విధులు నిర్వహిస్తున్నాడు. గత రెండు నెలల నుండి ఆరోగ్యం క్షీణించి మృతిచెందాడని, ఆయన మృతి పట్ల తోటి కార్మికులంతా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.