Kasipet Mandal News/ kotha varipet:- (oct 23)
Kasipet మండలం కోమటిచెను GP కొత్తవారిపేటకు చెందిన అజ్మీరా
సాయితేజ జాతీయ స్థాయి పరుగు పందెంలో 100మీ 200మీ లో బంగారుపథకాలు సాధించాడు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ దుర్గం సూర్యప్రకాష్, అజ్మీరా క్రిష్ణ మంగళవారం సాయితేజని ఘనంగా సన్మానించారు. సాయితేజ ప్రస్తుతం బాసరలో IIIT లో ఇంటర్ చదువుతున్నడు. సాయి తేజ మాట్లాడుతూ నేపాల్ లో జరిగే సౌత్ ఆసియా పోటీలకు అర్హత సాధించానని ఎవరైనా దాతలు స్పాన్సర్ షీప్ చేస్తే నేపాల్ కు వెళ్లి పథకం సాధిస్త అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈకార్యక్రమంలో సర్పంచ్ రామటేంకి శ్రీనివాస్, ఉపసర్పంచ్ దుర్గం సూర్యప్రకాశ్, సాయితేజ తండ్రి తిరుపతి, వారిపేటకు చెందిన అజ్మీరా క్రిష్ణ పాల్గొన్నారు.
App ని అప్డేట్ చేసుకోండి పొందండి గ్యాస్ స్టేటస్, మూవీస్ ఆన్ థియేటర్ మరియు మరిన్ని ఫీచర్లు.
Kasipet మండలం కోమటిచెను GP కొత్తవారిపేటకు చెందిన అజ్మీరా
సాయితేజ జాతీయ స్థాయి పరుగు పందెంలో 100మీ 200మీ లో బంగారుపథకాలు సాధించాడు. ఈ సందర్భంగా సర్పంచ్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ దుర్గం సూర్యప్రకాష్, అజ్మీరా క్రిష్ణ మంగళవారం సాయితేజని ఘనంగా సన్మానించారు. సాయితేజ ప్రస్తుతం బాసరలో IIIT లో ఇంటర్ చదువుతున్నడు. సాయి తేజ మాట్లాడుతూ నేపాల్ లో జరిగే సౌత్ ఆసియా పోటీలకు అర్హత సాధించానని ఎవరైనా దాతలు స్పాన్సర్ షీప్ చేస్తే నేపాల్ కు వెళ్లి పథకం సాధిస్త అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఈకార్యక్రమంలో సర్పంచ్ రామటేంకి శ్రీనివాస్, ఉపసర్పంచ్ దుర్గం సూర్యప్రకాశ్, సాయితేజ తండ్రి తిరుపతి, వారిపేటకు చెందిన అజ్మీరా క్రిష్ణ పాల్గొన్నారు.
![]() |
క్రీడాకారుడిని సన్మానిస్తున్న సర్పంచ్ శ్రీనివాస్ |