Kasipet Mandal News:-
Kasipet గనిపై మంగళవారం సాయంత్రం ఎస్.కె చాంద్ పాషా అనే
కార్మికుడు మృతి చెందాడు. చాంద్ పాషా విధులు ముగించుకొని ఇటీవల అన్ఫిట్ అయినా కార్మికుడి వారసత్వ ఉద్యోగానికి సాక్షిగా సంతకం చేసేందుకు కార్యాలయం ముందు వేచి ఉన్నాడు. ఈ క్రమంలో సాయంత్రం 4:20 గంటలకు కూర్చున్న బల్ల నుండి కింద పడిపోయాడు. గమనించిన తోటి కార్మికులు అంబులెన్స్ లో మందమర్రి ఏరియా ఆసుపత్రికి, అక్కడి నుండి బీజోన్ ఆస్పత్రికి తరలించగా మరణించినట్లు వైద్యులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
Source from:- sakshi news
App ని అప్డేట్ చేసుకోండి పొందండి గ్యాస్ స్టేటస్, మూవీస్ ఆన్ థియేటర్ మరియు మరిన్ని ఫీచర్లు.