Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్రజావాణికి స్పందన కరువు

Kasipet Mandal News:- (oct 29)
kasipet మండలంలోని ఎంపీపీ కార్యాలయంలో సోమవారం
నిర్వహించిన ప్రజావాణిలో అధికారులు ఫిర్యాదులు స్వీకరించారు. దీపావళి పండుగ నేపథ్యంలో ప్రజావాణిలో కేవలం రెండు ఫిర్యాదులు మాత్రమే వచ్చాయి. వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఎంపీడీవో అలీం ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో అలీం, తహసీల్దార్ ప్రసాద్ వర్మ, జేఏ  లక్ష్మీనారాయణ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App