Kasipet Mandal News/ ధర్మరావుపేట:- kasipet మండలంలోని ధర్మారావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం
పాలక మండలిని రద్దు చేస్తున్నట్లు కేంద్ర సహకార బ్యాంకు జిల్లా మేనేజర్ సంజీవ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సహకార సంఘంలో ఎరువుల అమ్మకాల్లో జరిగిన అవకతవకల నేపథ్యంలో పాలక మండలిని రద్దు చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. రైతులకు ఎరువులు అమ్మగా వచ్చిన రూ. 17,28,563 నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని, ఈ లెక్కలు వివరించేందుకు పాలకమండలి ఎలాంటి కృషి చేయనందున పాలకమండలిని రద్దు చేస్తున్నట్లు వివరించారు. పాలక మండలి వ్యవహారాలను మందమర్రి సహకార బ్యాంకు మేనేజర్ పంకజ్, సూపర్వైజర్ ప్రదీప్ నిర్వహిస్తారన్నారు. ఎందుకు రైతులు సహకరించాలని కోరారు.
Source from:- andhra jyothy