Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సాంప్రదాయ దుస్తులు పంపిణీ

Kasipet Mandal News/ Rampur:- (oct 21)
Kasipet మండలంలోని రాంపూర్ గ్రామంలో ఓరియంట్ కంపెనీ
అధ్యక్షుడు పాండే పుట్టినరోజు  వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఆదివారం గొంది రాయల్స్ అధ్యక్షుడు గొంది  వెంకటరమణ ఆదివాసి నిరుపేదలకు సాంప్రదాయ దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆదివాసులకు ఇలాంటి సేవా కార్యక్రమాలైనా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన తెలిపారు. సంస్థ ఆధ్వర్యంలో మరిన్ని కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు రమణ తెలిపారు. ఆదివాసి యువకులు తదితరులు పాల్గొన్నారు.

Source from:- eenadu news

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App