Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

రెవెన్యూ శాఖలో అధికారుల పదోన్నతులు, బదిలీలు

Kasipet Mandal News/ Kasipet :- (oct 27)
రెవెన్యూ శాఖలో సీనియర్ అసిస్టెంట్ లను,  గిర్ధావర్ లను పదోన్నత,
బదిలీ చేస్తూ జిల్లా కలెక్టర్ ఆమోదం తెలిపారు. మొత్తం 11 మంది సీనియర్ అసిస్టెంట్లు, 13 మంది గిర్ధావర్ లు  బదిలీ అయ్యారు. దీనిలో భాగంగా కాసిపేట మండలంలో  గిర్ధావర్ గా  పనిచేస్తున్న బి.లక్ష్మిని సబ్ కలెక్టర్ కార్యాలయానికి బదిలీ చేయగా,  మంచిర్యాలలో పనిచేస్తున్న ఆర్.సులోచనను ఇక్కడికి kasipet 2 గిర్ధావర్ గా బదిలీ చేశారు.



Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App