Kasipet Mandal News:- (oct 21)
Kasipet మండలంలోని శనివారం రాత్రి కురిసిన భారీ వర్షానికి
లంబాడి తండ గ్రామంలోని అరికిల పోశమ్మ అనే వృద్ధురాలు ఇల్లు పూర్తిగా కూలిపోయింది. ఇల్లు కూలడంతో ఇంట్లోని సామగ్రి పూర్తిగా దెబ్బతిన్నట్లు బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు లక్ష వరకు నష్టం జరిగిందన్నారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకున్నారు.
Source from:- eenadu news