Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం

Kasipet Mandal News/ Yapa:- (oct 31)
 Kasipet  మండలంలోని కొండాపూర్ (యాప) వద్ద లయన్స్ క్లబ్ ఆఫ్
సోమగూడెం వారి ఆధ్వర్యంలో పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్లాస్టిక్ కవర్స్ వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్లాస్టిక్ వస్తువులు వాడకూడదు అని అక్కడ వ్యాపారులకు , కొనుగోలుదారులకు తెలియజేసి వారికి బట్ట సంచులను అందజేశారు.  కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు గొంది వెంకటరమణ, కార్యదర్శి వేముల కృష్ణ, ఫాస్ట్ ప్రెసిడెంట్ తీర్థాల భాస్కర్, కోశాధికారి దూడం మహేష్ కొండాపూర్ సర్పంచ్ మక్కల శ్రీనివాస్, క్లబ్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

 బట్ట సంచులను అందజేస్తున్న లయన్స్ క్లబ్ సభ్యులు


మీ ఊరిలో జరిగే సంఘటనలను మాకు తెలియజేయండి. మా Whatsapp no:- 9642474160
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App