Kasipet Mandal App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

గవర్నమెంట్ నిర్ణయించిన ధరకే యూరియా బస్తాలు

Kasipet Mandal News/ Muthyampally:- 
కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామం లోని సహకార సంఘ బ్యాంకు
వారి ఆధ్వర్యంలో ఈ రోజు(గురువారం) యూరియా బస్తాలు గవర్నమెంట్ నిర్ణయించిన ధరకే పంపిణీ చేయడం జరుగుతుంది.  రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగించుకోగలరు.


Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App