Kasipet Mandal News/ సోమగూడెం/కాసిపేట:- (Oct 30)
Kasipet మండలం సోమగూడెంలో (చొప్పరిపల్లి సమీపంలో)
ఈరోజు తెల్లవారుజామున ఇద్దరు యువకులు కాసిపేట నుండి మోటార్ సైకిల్ పై వెళ్తూ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో కాసిపేట మండల కేంద్రంలోని తాజ్ కుమారుడు మరణించగా, అశోక్ నగర్ కి చెందిన గొడిశేల కిరణ్ అనే యువకునికి గాయాలు అయినట్లు సమాచారం.