Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

దొంగగా మారిన ఇంజనీర్...

Kasipet Mandal News/ Devapur:-( oct 26 )

 గతంలో దేవాపూర్ సిమెంట్ కంపెనీలో మెకానికల్ ఇంజనీర్ గా
పనిచేసిన తుమ్మల శ్రీకాంత్ తన సహా ఉద్యోగుల ఇండ్లలో దొంగతనాలకు పాల్పడేవాడు. ప్రస్తుతం వైజాగ్ లోని గాజువాకలో పనిచేస్తున్నాడు. అయితే ఈరోజు ఉదయం kasipet SI భాస్కర్, Devapur SI దేవయ్య సంయుక్తంగా సోమగూడెం x రోడ్ వద్ద వాహనాల తనిఖీ నిర్వహిస్తున్నప్పుడు శ్రీనివాస్ బైకుని ఆపి పత్రాలు తనిఖీ చేయగా అతనిపై అనుమానం వచ్చి విచారించినప్పుడు  తాను గతంలో చేసిన దొంగతనాలను ఒప్పుకున్నాడు. నిందితుని నుండి 32 తులాల బంగారం, బైకు స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు.
Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App