Digital Kasipet App లో ప్రకటనల కోసం సంప్రదించండి Cell No: 9642474160.

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

Kasipet Mandal News:- 
 బెల్లంపల్లి నియోజకవర్గం లోని Kasipet మండలానికి చెందిన
రాంచందర్ కు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా మంజూరైన 23,500 రూపాయల సీఎం రిలీఫ్ చెక్కును బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిటిసి లక్ష్మీ బుగ్గరాజు, మాజీ జెడ్పిటిసి సత్తయ్య, టిఆర్ఎస్ నాయకులు వంశీధర్ తదితరులు పాల్గొన్నారు.

Source from :- Andhra Prabha

Created By Digital Shiva Copyright © Reserved with Kasipet Mandal App